Robbers fled with with an entire ATM machine of the Corporation Bank which had around Rs 30 lakh inside near the Nawada metro station in Dwarka. The robbers covered the CCTV cameras with grease. A FIR has been registered and the investigation has been initiated. Police has formed teams to nab the accused.
#delhi
#bank
#robbers
#cccamera
#ATMmachine
#CorporationBank
#30lakh
#Nawadametrostation
#Dwarka
#grease
ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన ఘటనల గురించి చాలానే విన్నాం. కానీ దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ద్వారాకాలోని నవాడా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 30 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.